ఉబర్ క్యాబ్‌లతో పాటు ఇక ఉబర్ బోట్‌లు కూడా..! ముంబై: క్యాబ్‌లు, ఆటోల్లానే ఇప్పుడు ఉబర్ వినియోగదారులు బోట్లు కూడా బుక్ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి ముంబైలో ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టు ఉబర్ ప్రకటించింది. ఫిబ్రవరి…

సీబీఐ చీఫ్ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్ రమణ.. కారణమిదే. న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఎం. నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ…

బ్యాంకులోకి రాజన్న బంగారం వేములవాడ(రాజన్న సిరిసిల్ల): రాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఖజానాలో ఉన్న బంగారాన్ని బ్యాంక్‌కు అప్పగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హుండీల్లో భక్తులు వేసిన మిశ్రమ బంగారాన్ని గోల్డ్‌ మానిటరైజేషన్‌ స్కీంలో భాగంగా ఎస్‌బీఐలో జమ…

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్‌ ఆఫర్‌ ​​​​​​​ దిల్లీ: రిలయన్స్‌ జియోకు పోటీ ఇచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటి వరకు వినియోగదారులకు అందిస్తున్న అదనపు డాటా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది. సెలక్ట్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో…

చంద్రబాబు సంచలన నిర్ణయం.. నిరుద్యోగ భృతి రూ. 1000 నుంచి రూ. 2000 పెంపు సంక్షేమ పథకాల అమలులో సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతువు పెన్షన్‌ను రెట్టింపు చేశారు. మహిళలకు…

దేవీ ఆశ్రమంలో  ఆహోరాత్ర  లలితా హోమం శుక్రవారం ఉదయం 6 గంట శనివారం ఉదయం 6 గంటల వరకూ నిర్విరామంగా  24 గంటల పాటు మహిళచే నిర్వహణ పీఠాధిపతి బాలభాస్కరశర్మ వెల్లడి శ్రీ చక్ర…

3600 కోట్ల రూపాయల అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో నిందితులు దుబాయ్‌ వ్యాపారవేత్త రాజీవ్‌ సక్సేనా, కార్పొరేట్‌ లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించింది.…

సకాలంలో ప్రమోషన్లు, అలవెన్సులతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం మూకుమ్మడి సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపిస్తామని…

నలుగురు కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. డబుల్‌ బెడ్‌రూం బిల్డింగ్‌ నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపైనుంచి పడి నలుగురు బలయ్యారు. మేడ్చల్ జిల్లాలో కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం…

విశాఖ దక్షిణ నియోజక వర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు వస్తారా అంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌కు వైఎస్సార్సీపీ యువజన విభాగం అద్యక్షులు కొండా రాజీవ్ గాంధీ సవాలు విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించే ముందు మీరు ఆత్మ విమర్శ…