సర్పంచిని నేలపై కూర్చోబెట్టడం దారుణం: కేసీఆర్‌ హైదరాబాద్‌: మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచి బాలప్పను నేలపై కూర్చోబెట్టిన ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.…

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ప్రత్యుష స్కానింగ్ సెంటర్ అనే ప్రయివేట్ స్కానింగ్ సెంటర్ లో చట్టానికి విరుద్ధంగా లింగనిర్దారణ చేస్తున్న డాక్టర్ను షీ టీం డీసీపీ సలేమ అదుపులోకి తీసున్నారు. రంగారెడ్డి జిల్లా…

గుర్తుతెలియని మహిళ హత్యకు సంబంధించిన సీసీ పూటేజీ లు లభ్యంగురువారం నాడు రాత్రి అపోలో ఆస్పత్రి సమీపంలో హత్యకు గురైన గుర్తుతెలియని మహిళ (30) సదరు మహిళను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తి కి…

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో రేవంత్ రెడ్డి. ఖమ్మం ఎంపీ గా పోటీ చేయాలని రేవంత్ రెడ్డి కి సూచించినం రాహుల్ గాంధీ. రేవంత్ ను ఢిల్లీకి తీసుకోనిపోయే యోచనలో రాహుల్ గాంధీ. కాంగ్రెస్…

నెల్లూరు రూరల్ కు పోటీ చేస్తున్నా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి శుక్రవారం…

పోటీకి దూరంగా ఏపీ బీజేపీ నేత అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పొత్తు ఉండటం…

క్షణికావేశంలో.. గోదారిలో దూకి గృహిణి ఆత్మహత్యక్షణికావేశంలో ఇల్లాలి అఘాయిత్యంమృతురాలు నిజామాబాద్‌ వాసిబాసర(నిర్మల్): బాసర వద్ద గోదావరి నదిలో దూకి నిజామాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఉదయం భక్తులు చూస్తుండగానే ఆ గృహిణి…

మెట్రో లిఫ్టుల్లో ‘ముద్దు’ముచ్చటబయటకొచ్చిన సీసీ ఫుటేజీ హైదరాబాద్‌: రద్దీలేని మెట్రోరైలు స్టేషన్ల లిప్టులు ప్రేమికులకు అడ్డాగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్‌కు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల్లో ప్రేమికులు కార్యకలాపాలు విస్మయం కల్గిస్తున్నాయి. యువజంటల…

వైసీపీ నేత చెవిరెడ్డిపై కేసు నమోదు..? తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై తిరుపతి అర్బన్‌ ఎంఆర్‌పల్లె పోలీసులు పలు అంశాలకు సంబంధించి కేసులు నమోదుచేయనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను సజావుగా సాగనీయకుండా అధికారులను…

కోల్‌కతాకు మరో 10 మంది సీబీఐ అధికారులు.. రోజ్‌ వ్యాలీ, శారదా పోంజీ వంటి చిట్‌ఫండ్‌ కుంభకోణాల్లో విచారణ జరిపేందుకుగానూ కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) తమ దిల్లీ, భోపాల్‌, లఖ్‌నవూల్లోని కార్యాలయాల నుంచి…