హామిల్టన్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ పరుగుల మోత మోగించింది. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 715 పరుగుల చేసి డిక్లేర్డ్‌ చేసింది. జీతన్‌ రావల్‌(132), టామ్‌ లాథమ్‌(161)లు సెంచరీలతో…