నెల్లూరు జిల్లా

పొదలకూరులో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన.పోలేరమ్మ పొంగళ్ల కార్యక్రమానికి హాజరై అమ్మవారికి పూజలు చేసిన రాజగోపాల్ రెడ్డి.అన్న క్యాంటీన్ నిర్మాణ పనుల పరిశీలన.భారీగా తరలివచ్చిన కార్యకర్తలు