జగనన్నను సీఎం చేసుకునెందుకు ఎదురు చూస్తున్న ప్రజలు: మేకపాటి

విజయీభవ యాత్రలో భాగంగా ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం మండలం మర్రిపాడు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు ఎలక్షన్ లో జరిగిన జగనన్న ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు…