తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

💐తిరుమల సమాచారం🙏

ఓం నమో వేంకటేశాయ!!

🕉 ఈరోజు శనివారం 24-11-2018 ఉదయం 5 సమయానికి….

🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ….

🕉 శ్రీ వారి దర్శనానికి 02 కంపార్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు…

🕉 శ్రీ వారి సర్వ దర్శనానికి 04 గంటల సమయం పడుతోంది.

🕉 ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 02 గంటల సమయం పడుతోంది..

🕉 నిన్న నవంబర్ 23 న 70,050 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు 22,793 మంది..

🕉 స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.02 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *