• న్యూజిలాండ్‌ గడ్డపై భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆతిథ్య జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్నారు.