రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంలోని ప్రత్యుష స్కానింగ్ సెంటర్ అనే ప్రయివేట్ స్కానింగ్ సెంటర్ లో చట్టానికి విరుద్ధంగా లింగనిర్దారణ చేస్తున్న డాక్టర్ను షీ టీం డీసీపీ సలేమ అదుపులోకి తీసున్నారు.

రంగారెడ్డి జిల్లా

ఇబ్రహీంపట్నం లో చట్టానికి విరుద్ధంగా లింగనిర్దారణ చేస్తున్న డాక్టర్ ని షీ టీమ్ DCP సలేమ అదువులోకి తీసుకున్నారు.ఇబ్రహీంపట్నం కేంద్రంలో ప్రత్యుష స్కానింగ్ సెంటర్లో లింగనిర్దారణ చేస్తున్నారు అన్న పక్క సమాచారం అందుకున్న LB నగర్ షీ టీమ్ DCP సలేమ తమ బృందంతో చట్టానికి విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్దారణ చేస్తున్న డాక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా ఈ స్కానింగ్ సెంటర్ లో లింగనిర్దారణ చేస్తున్నారు అని SOT పోలీసు లు దాడి చేసి పట్టుకున్నారు.కాగా మళ్ళీ అదే స్కానింగ్ సెంటర్ లో లింగనిర్దారణ చేస్తూ దొరికిపోవటం ఆశ్చర్యానికి గురిచేసింది.