ఇవాళ సుప్రీం కోర్టులో షాద్ నగర్ జంట హత్యల కేసు విచారణ…

కేసు పై తీర్పు వెలువరించనున్న ధర్మాసనం…

మంత్రి ఆదినారాయణ రెడ్డి , ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య రెండు దశాబ్దాలుగా సాగుతున్న కేసు…

కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రామసుబ్బారెడ్డి…

ప్రస్తుతం జమ్మలమడుగు రాజకీయ పరిస్థితుల నేపద్యంలో తీర్పుపై ఉత్కంఠ…